Manasu Mamata Serial Promo - 6th October 2021 - Manasu Mamata Telugu Serial - Mallemalatv


Просмотров:
0
Добавлено:
06.10.2021
Категории: Разное
Комментарии (0)
Написать
Кликните на изображение чтобы обновить код, если он неразборчив
gayi gayi: Lalli husband chesdu kada eina eppadu forest officer ga vachadu

golla Naresh: Manam thidutham ani comments kuda block chasaru

Raju Padam: Edochettaseieral

Sn vasudeva Murthy: Same old episode ganga story

Vijaya Raghava: ఈంతాకంటే చెత్త సీరియల్ నాకు వేరే ఏఎది అని పించా లేదు నన్నుఇంక ఎదైన తాపదు

venkata narayana: అనిల్ సార్ ఈ సీరియల్ బాగుంది ఎవరికైనా గోకుల్ అని పేరు పెట్టండి మా

Raj vlogs: ఒరేయ్ ఆ కీర్తీ కి మాటలు రాకపోతే ...చదువచ్చు కదా ..పేపర్ పెన్ను ఇస్తే ఆ రాజశేఖర్ ఫొన్ number రాసి ఇచ్చేది కదా ...మళ్ళీ ఎం ప్లాన్ కి వాడితో బైక్ లో పంపావు

Cherry Cherry: Ippudu keerthi ni target chestharu

modem ramachandraiah: దరిద్రం ఏమిటంటే, అంజలి కీర్తి ని మాత్రమే మరచిపోయింది. వైద్యుడిని, అందరిని గుర్తు పట్టింది. మనం పిచ్చి వాళ్ళం.

Anil Thejoshna: ఎంత ఘోరం అంటే.... కీర్తికి చదువు వచ్చు. ఆ రోజు జమిందారీ జగదీశ్ అనేవాడు ఆస్తికోసం అంజలీ-కీర్తులను కిడ్నాప్ చేసినప్పుడు కీర్తి, పేపర్స్ మీద కిడ్నాప్ గురించి వ్రాసి పంపింది. ఇప్పుడు కూడా అంజికి, పేపర్ మీద నన్ను ఫలానా ఆయుర్వేద వైద్యుని ఇంటికి తీసుకువెళ్లండి అని కీర్తి వ్రాయొచ్చు కదా ! లేదా బిజినెస్ మ్యాన్ రాజశేఖర్ ఇంటికి తీసుకువెళ్లండి అని రాయొచ్చు కదా! అలా ఎందుకు జరగడం లేదు? ప్రేక్షకులను వెఱ్ఱివాళ్ళను చేసి ఎపిసోడ్స్ పెంచడానికి కాకపోతే? ఇప్పుడు టూ వీలర్ మీద తీసుకెళ్ళిన ఆ భద్ర అనే వెధవ అసలే దుర్మార్గుడు. వాడు సరుకు తీసుకురాలేదని ఆ భైరాగిగాడు ఈ పాపను కిడ్నాప్ చేసి ఇంకేం తిప్పలు పెట్టి మళ్లీ సీరియల్ ని ఇంకో నెల వరకు సాగదీయిస్తాడేమో...? ఈ లోపల ఆ అంజలి జీవితంలో, ఆ అంజి జీవితంలో ఏమేమి మార్పులు వస్తాయో..... ? అసలు ఎక్కడ ఈ సీరియల్ పెరిగిపోతుందోనని నా బి.పీ లెవల్స్ పెరగకుండా మందులు వేసుకుంటున్నాను సాటి ప్రేక్షకులారా........ అందరికీ నమస్కారం 9502568218

Vidavaluru Geetha: Epudu papa di inka story i think a papa ni hide chestaru a donga😅😅🤣

Mujji Shaik: Eka avvadu serial

2036 47 K Sai Pavani Deepthi: This set in Preetham story

Govindu Srillatha: Thanaki chaduvu vachhu kada enti ee sodi

golla Naresh: Malli katha modhataku vachindhi appudu anjalini vethikaru eappudu keerthini vethukutharu dhanilo anjaliki gatham gurthu ravali eappudu keerthiki matalu ravali em serial ra babu twist midha twist easthunaru 🙏🙏🙏🙏🙏🙏

dev yadav: Naku edho theda kodutundhi..vedu edho theda chesthadu anukuntaa..

balayya dora koda: E సీరియల్ లో మావాడు మళ్ళీ వచ్చాడు

Sateesh Amanchi: Mana karma

Lakshmi patas vlogs: Ento directer garu

Gangadi Govardhan: 1

Похожие видео: